Loading...
downloadit

Educational Encouragement Scholarship

పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యా ప్రోత్సాహక పరిశీలన
(పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు శ్రీమిత్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్ షిప్పులు)
నీతి అయోగ్ దర్పన్ పోర్టల్. న్యూ ఢిల్లీ వారిచే రిజిస్టర్డ్ నెంబర్ (Regd. No / Darpan ID: TS/2023/0676517) పొందిన
"శ్రీమిత్ర చారిటబుల్ ట్రస్టు" పేద మరియు మద్య తరగతి పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అన్ని సంవత్సరముల విద్యార్థుల నుండి
“స్కాలర్ షిప్” ల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.



విద్యా ప్రోత్సాహక స్కాలర్ షిప్ పరిశీలన: ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల/ కళాశాలలో చదువుతున్న(EM/TM) ఆసక్తి కల విద్యార్థులు మీ వివరాలను అనగా మీరు చదువుతున్న పాఠశాల/కళాశాల పేరు, చదువుతున్న పాఠశాల/కళాశాల ప్రాంతము/ పట్టణము/ మండలము మరియు మీ యొక్క రూల్ నెంబర్ తో సహా ఈ పేజీ చివరలో క్రింద స్క్రోల్ అవుతున్న లింకును క్లిక్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. మీ దృవీకరణ పత్రాలు మా యొక్క ఈమెయిల్ “srimithratrust.org@gmail.com”కు పంపించగలరు. మేము మీ వివరాలను పరిశీలించి తగిన అర్హులైన వారిని ఎంపిక చేయబడును. స్కాలర్ షిప్పులు పదివేల రూపాయల నుండి ముప్పై వేల రూపాయల వరకు పరిశీలనలో ఉన్నది. ఇట్టి స్కాలర్ షిప్ మీ పాఠశాల ద్వారా గాని, కళాశాల ద్వారా కానీ లేదా ట్రస్టు చెక్కుల ద్వారా కానీ పంపిణీ జరుపబడును. విద్యార్థుల ప్రతిభ మరియు స్థితిగతులపై వివిధ అంశాలు ట్రస్టుకు లభించే నిధుల ఆధారముగా ట్రస్టు విచక్షణాధికారానుసారంగా చివరి నిర్ణయాలు ఉండగలవు. సెలెక్టెడ్ విద్యార్థుల వివరాలు మా యొక్క ట్రస్ట్ ఈ వెబ్సైట్ (https://srimithratrust.com)లో పెట్టబడును.

కావున అర్హత ఆసక్తి గల విద్యార్థులు మా యొక్క “విద్యా ప్రోత్సాహక స్కాలర్ షిప్” కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇట్టి స్కాలర్ షిప్పులు మా పరిశీలన పూర్తి అయిన తదుపరి స్కాలర్ షిప్ పంపిణీ జరుగును.రెండు పద్దతుల ద్వారా స్కాలర్షిప్ పంపిణీ జరుగును. (1)మొదటి పద్దతి: తాత్కాలిక అర్హత ఎంపిక విధానము. ఇట్టి ఎంపికలో విద్యార్థికి / విద్యార్థినికి మొబైలు నెంబరుకు మెసేజ్ ద్వారా తెలియపర్చబడును. మరియు అంతియే గాక మా యొక్క ట్రస్టు వెబ్సైటు లో సెలెక్ట్ అయిన విద్యార్థుల వివరాలను ప్రదర్శించబడును. (కొంతకాలం లేక పరిమిత కాలం వరకే పేరు కనపడును. కొత్త బ్యాచ్ కొరకు మరల అవకాశం కల్పించబడును.) (2)తుది లేక చివరి పద్దతి: ఈ పద్దతి నిధుల లభ్యతను బట్టి, ట్రస్టు విచక్షణాధికారానుసారంగా, సెలెక్ట్ అయిన విద్యార్థులకు ట్రస్టు చెక్కుల ద్వారా నేరుగా గాని, కళాశాల/పాఠశాల ద్వారా గాని పంపిణీ జరుగును. నిధుల సమకూర్పు ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఇట్టి ప్రక్రియ ప్రారంభమగును. విద్యార్థుల సహాయ పరిశీలనకు ప్రాధాన్యత ఉండును. స్వచ్చంధ విరాళాల కొరకు అన్ని వేళలా ఆహ్వానము పలుకుతోంది మా యొక్క ట్రస్టు.

వివరాలు పంపవలసిన చివరి తేది: 10 ఫిబ్రవరి 2026.

గమనిక: “పేద విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమైన విద్యార్థులకు ఉన్నత చదువులకు విద్యా ఆర్థిక సహాయము విషయము కూడా మా పరిశీలనలో ఉన్నది.”
(స్కాలర్షిప్ లు పరిమిత సంఖ్యలో మాత్రమే ఉంటాయి మరియు నిధుల లభ్యతపై ఆధారపడి ఉంటాయి.)
Disclaimer:
*1. Registration of names is solely for the purpose of collecting basic student details and shall not be construed as selection or confirmation of Scholarship.
పేర్ల నమోదు అనేది విద్యార్థుల ప్రాథమిక వివరాలను సేకరించే ఉద్దేశ్యంతో మాత్రమే దీనిని ప్రోత్సాహక ఎంపిక లేదా నిర్ధారణగా భావించరాదు.
*2. Due to data processing expenditures along with administrative expenditures your registration fee is Non-Refundable.
*3. All acts are discretionary, subject to the availability of funds to the Trust.
*4. Your Name registration is not confirmed to assistance, presume like formal details only.

downloadit
Serving Throughout India

Explore Our Services Through

Our landscape of assistance services is incredibly diverse, reflecting the country's vast geography and varied needs.From roadside assistance programs that navigate the often-challenging traffic and road conditions to emergency medical services that strive to reach remote villages, the spectrum of support is broad.

North

+91 91827 37969 srimithratrust.org@gmail.com

H.No: 9-75/12, Mahathma Nagar, Thimmapur, Karimnagar District, Telangana State,
Pin Code: 505 307.

South

+91 91827 37969 srimithratrust.org@gmail.com

H.No: 9-75/12, Mahathma Nagar, Thimmapur, Karimnagar District, Telangana State,
Pin Code: 505 307

East

+91 91827 37969 srimithratrust.org@gmail.com

H.No: 9-75/12, Mahathma Nagar, Thimmapur, Karimnagar District, Telangana State,
Pin Code: 505 307

West

+91 91827 37969 srimithratrust.org@gmail.com

H.No: 9-75/12, Mahathma Nagar, Thimmapur, Karimnagar District, Telangana State,
Pin Code: 505 307.