Loading...

Educational Encouragement Scholarship

పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యా ప్రోత్సాహక పరిశీలన
(పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు శ్రీమిత్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్ షిప్పులు)
నీతి అయోగ్ దర్పన్ పోర్టల్. న్యూ ఢిల్లీ వారిచే రిజిస్టర్డ్ నెంబర్ (Regd. No / Darpan ID: TS/2023/0676517) పొందిన
"శ్రీమిత్ర చారిటబుల్ ట్రస్టు" పేద మరియు మద్య తరగతి పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అన్ని సంవత్సరముల విద్యార్థుల నుండి
“స్కాలర్ షిప్” ల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ క్రింది దరఖాస్తు ఫామ్ నింపి మీ పేరు నమోదు చేసుకోగలరు



విద్యా ప్రోత్సాహక స్కాలర్షిప్పులు - పేద మరియు తక్కువ ఆదాయము కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం స్కాలర్షిప్పుల పరిశీలన శ్రీమిత్ర ఛారిటబుల్ ట్రస్టు పేద మరియు తక్కువ ఆదాయము కలిగిన విద్యార్థుల స్కాలర్షిప్ ల కోసం దరఖాస్తులు ఆసక్తి కలిగిన తరగతి విద్యార్థుల నుండి ఆహ్వానిస్తున్నాము. ట్రస్టు ద్వారా దరఖాస్తుల పరిశీలనానంతరము ట్రస్టు యొక్క విచక్షణా నిర్ణయానుసారముగా విద్యార్థుల ఆర్థిక స్థితి గతులను పరిశీలించి వివిధ మొత్తాలలో గరిష్టంగా రూ. 30,000/- రూపాయల వరకు పరిశీలనలోకి తీసుకోబడును.
అర్హత: (1). పేద, తక్కువ ఆదాయము గల విద్యార్థులు అనగా విద్యార్థుల కుటుంబ ఆదాయము గరిష్టంగా 30,000/- రూపాయలు నెలవారి వరకు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.
(2). ప్రభుత్వ అధికారుల, డాక్టర్ల, అడ్వకేట్ల మరియు ఇతర అధిక ఆదాయము అనగా రూ. 30,000/- పై ఆదాయము గల కుటుంబాల పిల్లలు లేక విద్యార్థులు అర్హులు కారు.
ఎంపిక విధానము: (1). ప్రాథమిక ఎంపిక – దరఖాస్తుల తొలి పరిశీలన దీనిలో ఎంపికైన విద్యార్థులకు వారిచ్చిన మొబైలు ద్వారా మెసేజ్ లేక వాట్సాప్ ద్వారా తెలియచేయబడును.
(2) . ట్రస్టు యొక్క విచక్షణ నిర్ణయానుసారంగా మరియు నిధుల లభ్యత ప్రక్రియ తర్వాత స్కాలర్ షిప్పుల పరిశీలన.

దరఖాస్తు : ఉచితము
వెబ్సైట్: https://srimithratrust.com
ఈమెయిల్: srimithratrust.org@gmail.com
నీతి ఆయోగ్, దర్పన్ పోర్టల్ ID(New Delhi) : TS/2023/0676517
ట్రస్టు వద్ద తుది నిర్ణయము తీసుకునే హక్కు ఉంటుంది.

Disclaimer:
*1. Registration of names is solely for the purpose of collecting basic student details and shall not be construed as selection or confirmation of Scholarship.
పేర్ల నమోదు అనేది విద్యార్థుల ప్రాథమిక వివరాలను సేకరించే ఉద్దేశ్యంతో మాత్రమే దీనిని ప్రోత్సాహక ఎంపిక లేదా నిర్ధారణగా భావించరాదు.
*2. All acts are discretionary, subject to the availability of funds to the Trust.
*3. Your Name registration is not confirmed to assistance, presume like formal details only.
*4. All voluntary and optional donations are accepted by trust always.
*5. if found any wrong information, in the case of disbursed scholarship that will be recovered from he student
*6.. Scholarship disbursement process will be initiated after accomplishment of process of allocation of funds.
*7. No nexus with scholarship selection and final selection